RSS NEWS

 • ’Positivity Unlimited.. Hum Jitenge’: Key figures in Bharatiya Society to address the nation to create positivity to meet Corona challenge
  May 10: Covid Response Team (CRT), an initiative of civil society with multiple stakeholders including religious, spiritual, business, philanthropic and social organizations is organizing a lecture series titled ‘Positivity Unlimited’ to spread positivity in the society amdist the challenge posed by Covid-19 for Bharatiya society. The lecture series would start from May 11 and culminate […]
 • మ‌తపరమైన అస‌హ‌నం మంచిది కాదు: హిందూ పండుగను అడ్డుకోవడంపై మ‌ద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలు 
   అప్పటి వరకు ప్రతీ ఏడాది నిర్విరామంగా, ప్రశాంతంగా జరుగుతూ వస్తున్న హిందూ ఊరేగింపు పండుగను ఆ మరుసటి ఏడాది నుండి ముస్లిములు మతపరమైన అభ్యంతరం లేవనెత్తి అడ్డుకోవడంపై మద్రాస్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. మతపరమైన అసహనాన్ని ప్రోత్స‌హించ‌డం లౌకిక దేశ‌మైన భార‌త‌దేశానికి మంచిది కాదని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. ఈ విధమైన అసహనం దేశంలో గందరగోళం, అల్లర్లకు దారితీస్తుంద‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. తమిళనాడు, పెరంబలూర్ జిల్లాలోని ‌‌వి కలతూర్ గ్రామంలో గ‌త కొన్నేండ్లుగా గ్రామస్తులు నిర్వ‌హిస్తున్న ఆలయ ఊరేగింపుల‌పై స్థానిక […]
 • బెంగాల్లో జరుగుతున్నది హింస కాదా?
  దృతరాష్ట్రుడు విదురుని సలహాను పాటించిఉంటే మహాభారత యుద్ధం జరిగేది కాదు.  కానీ పుత్రవ్యామోహంతో కళ్లుమూసుకుపోయిన  దృతరాష్ట్రునికి విధురుని మాటలు చెవికెక్కలేదు. వాటిని లెక్కచేయలేదు. కానీ దానివల్ల అలా మహాత్మాడైన విదురుని మాటల విలువ ఏమీ తగ్గలేదు, తగ్గదు.  అప్పుడు ధృతరాష్ట్రుడికి  మంచి చెడులు చెప్పడానికి విదురుడు ఉన్నాడు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు. అలాంటి ప్రజలకు నిజాన్ని చూపించే బాధ్యత ‘మీడియా’ పైన ఉంది. కానీ అదే మీడియా భయం, దురాశ, స్వార్థం, వ్యామోహం వల్ల నిజాన్ని దాచిపెడితే ప్రజాస్వామ్యం ఎలా బ్రతికిబట్టకట్టగలదు? ఈ రోజు బెంగాల్ పట్ల […]
 • Swadeshi Jagran Manch protests against Bill Gates’ position on COVID-19 vaccine patent
  Amid demand for a universal vaccination programme to fight COVID-19, Swadeshi Jagran Manch urged the Indian Government to facilitate technology transfer of vaccines to all potential manufacturers so that the production of both the Indian produce vaccines – Covaxin and Covishield scale-up On April 7, RSS affiliate Swadeshi Jagran Manch (SJM) organised online and offline […]
 • శ్రీ దామోదరం సంజీవయ్య ఆదర్శ పాలకుడు, రాజనీతిజ్ఞుడు
  స్వర్గీయ శ్రీ దామోదరం సంజీవయ్య ఆదర్శ పాలకుడు, రాజనీతిజ్ఞుడు అని ప‌లువురు ప్ర‌ముఖులు అన్నారు. శ్రీ దామోద‌రం సంజీవ‌య్య శ‌త జ‌యంతి ఉత్స‌వాలలో భాగంగా శుక్ర‌వారం ఆయ‌న వ‌ర్థంతి సభ‌ను హైద‌రాబాద్ నారాయ‌ణ‌గూడ‌లోని కేశ‌వ మోమోరియ‌ల్ పాఠ‌శాల‌లో నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ మాజీ ఆచార్యులు డా.జీ.వెంకట రాజం, దామోదరం సంజీవయ్య ఫౌండేషన్ అధ్య‌క్షులు, మాజీ ఐఏఎస్ దా‌సరి శ్రీనివాసులు, డా.వడ్డీ విజయ సారథి, సామాజిక సమరసత జాతీయ కన్వీనర్ శ్రీ శ్యామ్ ప్రసాద్, సామాజిక […]
 • బెంగాల్ హింస వెనుక కుట్ర: ఆర్.ఎస్.ఎస్
  ఎన్నికల అనంతరం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన హింసను ఆర్.ఎస్.ఎస్ తీవ్రంగా ఖండించింది. దీని వెనుక కుట్ర ఉన్నట్లు కనిపిస్తున్నదని ఆర్.ఎస్.ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే ఒక ప్రకటనలో ఆరోపించారు. బెంగాల్ లో ఎన్నికైన ప్రభుత్వం తక్షణ కర్తవ్యం హింసను కట్టడి చేసి, శాంతిభద్రతలను అదుపులో ఉంచడం అని ఆయన హితవు చెప్పారు. మరెటువంటి జాప్యం లేకుండా నిందితులను అరెస్ట్ చేయడం ద్వారా బాధితులలో భద్రతా భావం నింపాలని కోరారు. వారి పునరావాసానికి తగు చర్యలు […]
 • కరోనా కల్లోలానికి కారకులు ఎవరు?
  – ఎస్. గురుమూర్తి సరిగ్గా రెండు నెలల క్రితం ఫిబ్రవరి 15వ తేదీన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఒక ప్రకటన చేస్తూ దేశంలోని ఐదో వంతు జిల్లాలలో గత వారం రోజులుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ప్రకటించారు. అప్పటి వరకు  రోజుకు 90 వేల వరకు చేరిన కేసులు కాస్త తగ్గుతూ 9 వేలకు  చేరాయి. కానీ ఊహించని రీతిలో ఏప్రిల్ మాసంలో కేసుల్లో ఒకేసారి  పెరుగుదల ప్రారంభమైంది. […]
 • RSS condemns this gruesome violence in Bengal
  Statement by Dattatreya Hosabale, Sarkaryavah, Rashtriya Swayamsevak Sangh (RSS) 7th May, 2021 Elections have a significant role in democracy. In this tradition, very recently polls for Assembly were conducted in West Bengal. The entire society of Bengal has vehemently participated in the same. It is but natural that the opposing sides, in the fit of […]
 • హత్యలు, దోపిడి, మహిళలపై మానభంగాలతో అట్టుడుకుతున్న బెంగాల్
  ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల్లో మ‌మ‌తా బెన‌ర్జీ టీఎంసీ మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో అల్ల‌ర్లు ప్రారంభ‌మ‌య్యాయి. విజ‌యోత్స‌వాల పేరుతో టీఎంసీ కార్య‌క‌ర్త‌లు, జీహాదీ శ‌క్తులు రాష్ట్రంలో విధ్వంసాల‌కు పాల్ప‌డుతున్నారు. బీజేపీ కార్యా‌ల‌యాల‌పై, బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌పై దాడుల‌కు దిగ‌డ‌మే కాకుండా, హిందువుల‌పై, హిందూ దేవాల‌యాలను ధ్వంసం చేస్తూ అల్ల‌క‌ల్లోలాన్ని సృష్టిస్తున్నారు. బీజేపీ ఓటు వేసినందుకు, బీజేపీ కోసం ప‌ని చేసిన కార్య‌క‌ర్త‌ల‌ను టీఎంసీ గుండాలు అతి దారుణంగా హ‌త్యలు చేస్తున్నారు. మ‌హిళ‌పై అత్యాచారం, హ‌త్య‌లు […]
 • మన్యం విప్లవం.. మహోద్యమం.. అల్లూరి సీతారామరాజు
  బ్రిటిష్‌ దమనకాండకి వ్యతిరేకంగా కొండకోనలలో అడవిబిడ్డలు చేసిన త్యాగాలనీ, రక్త తర్పణలనీ గౌరవించినప్పుడు భారత స్వాతంత్య్ర పోరాటం మరింత మహోన్నతంగా, మహోజ్వలంగా దర్శనమిస్తుంది. వింధ్య పర్వతాలకు ఆవల బ్రిటిష్‌ వ్యతిరేక నినాదాలతో ప్రతిధ్వనించిన కొండలూ, అడవులూ ఎక్కువే. దక్షిణ భారతదేశంలో మాత్రం అంత ఖ్యాతి ఉన్న గిరిజనోద్యమం విశాఖ మన్యంలోనే జరిగింది. ఆ మహోద్యమానికి నాయకుడు అల్లూరి శ్రీరామరాజు (జూలై 4, 1897 – మే 7, 1924). శ్రీరామరాజు ఉద్యమానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. 1745 […]