RSS NEWS

 • దివ్య సందేశాల రక్షాబంధన్‌
  ఆగస్ట్ 12 ‌రాఖీ పౌర్ణమి – ఏలె శ్యాంకుమార్‌ ఏటా శ్రావణ పౌర్ణమి రోజున  హిందూ సమాజం సంప్రదాయబద్ధంగా రక్షాబంధన్‌ ‌పండుగ జరుపుకుంటుంది. పండుగ అంటే కేవలం కొత్త బట్టలు ధరించడం, సినిమాలు, షికార్లకు వెళ్లడం, స్నేహితులతో, బంధువులతో ఆనందంగా గడపడం మాత్రమే కాదు. ప్రతి పండుగ వెనుక ఒక ఉద్దేశం, ఒక సందేశం, సమాజానికి దిశానిర్దేశాలు ఉంటాయి. అందుకే ఈ పండుగలన్నీ వాటికి అనుగుణంగానే రూపుదిద్దుకున్నాయి. రక్షాబంధన్‌ ఇచ్చే సందేశం- సోదరభావన. మనందరం ఒకే సమాజ […]
 • వినుర భారతీయ వీర చరిత
  కొమురం భీమ్ జలము కొరకు మరియు జంగలు కొరకును జోడె ఘాటు నందు జోరు పోరె కొదమ సింహ మోలె కొమురము భీముడు వినుర భారతీయ వీర చరిత భావము నిజాం రజాకారు సేనలు గిరిజనుల భూమిని ఆక్రమించుకొని అడవులను దౌర్జన్యంగా నరికి వేస్తున్న కాలమది. అమాయక వనవాసీలపై పన్నులు విధిస్తున్నారు. నిజాం రజాకారు సేనల అక్రమాలను ఎదిరించడానికి కొదమ సింహం కొమురం భీమ్ పూనుకున్నారు. ఇక్కడ ఉన్న జెల్ జంగల్ జమీన్ అన్నీ మనవే అంటూ […]
 • అనుబంధాలకు ఆలంబనం రక్షా బంధనం
  -వాణి సక్కుబాయి భారతీయ సనాతన ధర్మం, సంప్రదాయాన్ని అనుసరించి మనం ఆచరించే ప్రతి పండగకీ ఒక పరమార్థం ఉంటుంది. విశ్వ మానవకళ్యాణానికి, సర్వమాననవ సౌభ్రాతృత్వానికి దారి చూపిస్తుంది. పురాణేతిహాసాల ప్రకారం అతి ప్రాచీనమైన, అపురూపమైన కుటుంబ బాంధ్యవాల పండగ రాఖీ పండగ. శ్రావణమాసం పౌర్ణమి నాడు జరుపుకునే దివ్యమైన వేడుక. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక. జంధ్యాల పౌర్ణమిగా పిలవబడే రాఖీ పౌర్ణమి వేడుక. స్వర్గలోకాధిపతి దేవేంద్రునికి ధైర్యం నింపుతూ, అతని పట్టపురాణి ఇంద్రాణి త్రిమూర్తులను ఆరాధించి, సర్వశక్తిని […]
 • రక్షా బంధన్ రోజున మాత్రమే తెరుచుకునే దేవాలయం
  – అంజలి అంఖడ్ భారతదేశంలో లెక్కలేనన్ని రహస్యాలను దాచుకున్న వినూత్నమైన దేవస్థానాలు అనేకం ఉన్నాయి. అలాంటి ఒక దేవాలయమే ఉత్తరాఖండ్‌లో ఉంది. ఆ దేవస్థానం రక్షా బంధన్ రోజున మాత్రమే భక్తులకు దర్శనార్థం అందుబాటులో ఉంటుంది. సంవత్సరంలో మిగిలిన అన్నిరోజులు దేవస్థానం తలుపులు మూసి ఉంటాయి. ఇంతటి విశిష్టతను సంతరించుకున్న ఈ దేవస్థానం పురాణేతిహాసాలతో ముడిపడి ఉంది. ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఉర్గమ్ వ్యాలీలో ఈ అరుదైన బన్సీ నారాయణ్ దేవాలయం ఉంది. చరిత్ర ప్రకారం శ్రీకృష్ణ […]
 • భారత్‌ను విశ్వగురువుగా తీర్చిదిద్దడానికి ఇదే సంకల్ప సమయం: మాననీయ శ్రీ దత్తాత్రేయ హోసబలే జీ
  భారత్‌ను విశ్వగురువుగా తీర్చిదిద్దడానికి ఇదే సంకల్ప సమయమ‌ని ఆర్‌.ఎస్‌.ఎస్ స‌ర్ కార్య‌వాహ మాన‌నీయ‌ శ్రీ దత్తాత్రేయ హోసబలే జీ అన్నారు. సికింద్రాబాద్ నగరంలో స్థానిక జన్మభూమి శాఖలో రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ర‌క్షాబంధ‌న్‌ పర్వదినం విశ్వ మానవ సౌభ్రాతృత్వానికి కృషి చేస్తుందని, జాతి, కుల, మత వర్గ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధిలో భాగం కావాలని అనేకమంది పోరాట […]
 • Jangal Satyagraha and Rashtriya Swayamsevak Sangh
  -Dr. Shreerang Godbole As India enters the 75th year of her freedom, it is time to recall events and examine narratives related to our Freedom Movement. Close on the heels of this momentous occasion comes the centenary of the Rashtriya Swayamasevak Sangh or the RSS (hereafter Sangh). A question that is often asked – what […]
 • వినుర భారతీయ వీర చరిత
  రామ్‌ప్రసాద్ బిస్మిల్ విప్లవానుజులకు విషయమును తెలిపి కలిసి దాడి చేసె కాకొరి నను రగ రగ రగిలేటిరాంప్రసాదు గనుము వినుర భారతీయ వీరచరిత భావము ఆంగ్ల పాలకుల ఆయుధాలు, డబ్బుతో వెళుతున్న రైలును స్వరాజ్య సమరయోధుడు రామ్‌ప్రసాద్ బిస్మిల్ కనిపెట్టారు. అదే విషయాన్ని తోటి విప్లవకారులకు తెలియజేశారు. రైలులో తరలిపోతున్న ఆయుధాలు, డబ్బును స్వతంత్ర సమరానికి సహాయకారిగా చేసుకోవాలని భావించారు. కాకోరి అనే ప్రదేశంలో రైలు నుంచి ఆయుధాలను, డబ్బును దోపిడీ చేసి, బ్రిటీషువారి గుండెల్లో రైళ్ళు […]
 • సుందరకవికి ‘మల్లె పూమాల’
  ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ..’ ప్రసిద్ధమైన గేయ రచయితగా తెలుగువారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహాకవి శంకరంబాడి సుందరాచారి. తేటతెనుగు నుడికార విలసితమైన తేటగీతుల్లో సుందర రామాయణం, ‘సుందర భాగవతం’ గొప్పగా రచించారు. రవీంద్రుని ‘గీతాంజలి’  అనువాదం, ‘బుద్ధగీత’ రచనతో ప్రముఖ పండితుల, మాన్యుల మన్ననలు అందుకున్న ప్రతిభావంతమైన కవి. సినీ రచయితగా నాలుగైదు సినిమాలకే పాటలు రాసినా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. దుర్భర దారిద్య్రం వెంటాడినా, చెక్కు చెదరని, మొక్కవోని అపరిమిత మైన ఆత్మ విశ్వాసంతో, […]
 • వినుర భారతీయ వీర చరిత
  ఉద్దంసింగ్ జలియ వాల బాగు జనులజంపినయట్టి డయ్యరునకు మరణ శయ్య జూప సిద్ద మయ్యి చంపె ఉద్దమ సింగము వినుర భారతీయ వీర చరిత భావము జలియన్‌వాలాబాగ్‌లో దారుణంగా ప్రజలను పొట్టనపెట్టుకున్న డయ్యర్‌కు మరణశిక్ష విధించడానికి శపథం చేశారు. 12 సంవత్సరాలు వేచి చూశారు. డయ్యర్ ఇంగ్లండ్‌లో ఉండగా, అతడు ఉంటున్న ప్రాంతానికి వెళ్ళి, అతడిని కాల్చి చంపి ప్రతీకారం తీర్చుకున్న వీరుడు ఉద్దం సింగ్ చరిత్ర విను ఓ భారతీయుడా! -రాంనరేష్ The post వినుర […]
 • అల్లూరి సహపాఠి మద్దూరి అన్నపూర్ణయ్య
  పత్రికను ఆయుధంగా చేసుకొని స్వరాజ్య సిద్ధి, భావ ప్రకటనాస్వేచ్ఛ కోసం పోరాటం జరిపిన స్వాతంత్ర్య సమరయోధుల్లో మద్దూరి అన్నపూర్ణయ్య ఒకరు. మడమతిప్పని ఆ పోరాటంలో 42వ సంవత్సరం వచ్చేనాటికి ఆయన 14 ఏళ్లు జైలు శిక్ష అనుభవించారు. 33 సంవత్సరాల కాలానికి జరిపిన స్వరాజ్య సమరంలో, దాదాపు 15 సంవత్సరాలు మద్దూరి అన్నపూర్ణయ్య జైలులోనే గడిపారు. ఏకైక కుమార్తె పెళ్లికీ, భార్య వెంకటరమణమ్మగారి మరణం సమయంలో కూడా పెరోల్‌ దొరక్క ఆయన జైలులోనే ఉండిపోయారు. The post […]

The first Harijan housing colony in India by HH Pedda Jeeyar Swamiji,

Source: Twitter
Credits:  Prerna Thiruvaipati @PrernaThiruvaip

The first Harijan housing colony in India with pucca houses was built in 1938, at Arthamur Rajahmundry. In 1920, a young Brahmin named Srimannarayanacharya who was very attracted to the call of Gandhiji began actively participating in the independence movement of India. In 1936 there was a big fire mishap in which 128 huts belonging to the Scheduled castes community were gutted to ashes. 27-year-old Srimannarayanacharya felt devastated at the plight of 128 families & decided to donate his own land towards the construction of pucca houses for them.

The colony was inaugurated in 1938 by the then President of the “All India Trade Union Congress”, V. V. Giri. This was the very first Harijan colony in India constructed with pucca houses and was named Srimannarayanacharya Harijan Vada, in Arthamur. Later, 124 such homes were also built by Srimannarayanacharya, in the village of Dwarapudi. Labour Minister VV Giri went on to become an illustrious Governor and later the 4th President of India in the year 1969.

Interestingly, young Srimannarayanacharya who donated his own land and collected funds towards the construction of this Harijan colony went on to become a renowned Sanyasi of the Ramanujacharya order of Sri Vaishnava saints. In the year 1954, Srimannarayanacharya renounced life to undertake Sanyasashrama (monkhood) and came to be known as HH Sri Sri Sri Tridandi Srimannarayana Ramanuja Jeeyar Swamiji. Jeeyar Swamiji was the first one to conduct the All India Vedic Conference in the Ramlila Maidan, New Delhi during 1973 in which 4000+ scholars from all over the country, including Vedic scholars from Nepal, also participated in the event.

The then Prime Minister, Smt. Indira Gandhi voluntarily attended the congregation, scheduled to attend for only 15 minutes but ended up spending about 2 hours at the event. This is an incident from the life of HH Pedda Jeeyar Swamiji, who laid a brick in an effort to cement the societal bridge between the Scheduled castes and mainstream Hindu society.