RSS NEWS

 • శ్రీ కె. ఎస్. సుదర్శన్ జీ – తత్వవేత్త అయిన ఫీల్డ్ మార్షల్
  -అనంత్ సేథ్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 5వ సర్ సంఘచాలక్ శ్రీ కుప్పహళ్లి సీతారామయ్య సుదర్శన్ జీ ఆషాఢ శుద్ధ తృతీయ, 18 జూన్ 1931 నాడు రాయ్ పూర్ లో జన్మించారు. వారు 9 సం|| వయస్సు నుండే ఆర్‌ఎస్‌ఎస్ శాఖకు వెళ్ళటం ప్రారంభించారు. వారు 6 దశాబ్దాలు సంఘ ప్రచారక్ గా సేవచేసి, ప్రొఫెసర్ రాజేంద్ర సింహ్ జీ తర్వాత 2000 సం|| లో సర్ సంఘచాలక్ బాధ్యతలు స్వీకరించారు. చదువు రీత్యా ఇంజనీర్ అయిన వారు, శారీరిక దార్ఢ్యత మరియు […]
 • Chhatrapati Shivaji Maharaj a Universal Ideal for Bharatiyas – Dr. Mohan Bhagwat Ji
  Pune: In terms of warfare, in terms of social practices or in terms of governance, Chhatrapati Shivaji Maharaj is a universal ideal not only for the Hindus but also for all Bharatiyas, said RSS Sarsanghchalak Dr. Mohan Bhagwat Ji on Monday (27 June) in Pune. Two books authored by Dr. Kedar Phalke, “Shivchhatrapatincha Warsa : […]
 • తీస్తా సెతల్వాద్ అరెస్టుపై ఐరాస వ్యాఖ్యలపై భారత్ మండిపాటు
  తీస్తా సెతల్వాద్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేయడంపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ అనవసరంగా వ్యాఖ్యానించడంపై భార‌త విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి మండిపడ్డారు. మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ చేసిన ఈ వ్యాఖ్యలు తప్పుదారి పట్టించేవి, ఆమోదయోగ్యం కానివిగా విదేశాంగ శాఖ పేర్కొంది. 2002 గుజరాత్ అల్లర్ల గురించి విచార‌ణ స‌మ‌యంలో అబద్ధాలు చెప్పి సంచలనం సృష్టించారని ఆరోపణల నేప‌థ్యంలో సెతల్వాద్, మాజీ పోలీసు అధికారి సంజీవ్ భట్, గుజరాత్ మాజీ […]
 • ఉదయ్‌పూర్ ఘాతుకం: నాగరికతల సమరానికి సంకేతం
  – రతన్ శార్‌దా ఉదయ్‌పూర్‌లో ఒక పేద దర్జీ కన్హియా లాల్‌ను బాహటంగా కుత్తుక కోసి హతమార్చడమనేది కొత్తగా జరిగిన సంఘటనేమీ కాదు. దిగ్భ్రాంతికరమైన సదరు వీడియో ఘనత వహించిన లౌకికవాదులు, ఉదారవాదులను దిగ్భ్రాంతికి గురి చేయడంతో దీనిని ఒక అరుదైన ఘటనగా చూపించడానికి వారు ప్రయత్నిస్తున్నారు. కేవలం వారం రోజుల క్రితమే అమరావతిలో డాక్టర్ ఉమేష్ కొల్హేను చంపివేశారు. కానీ హంతకులు వారి ‘పవిత్రమైన జిహాద్’ ను బహిరంగపరచడానికి ఒక వీడియోను చేయడానికి ఇష్టపడని కారణంగా […]
 • Kishan Bharwad and Kanhaiya Lal: The eerie similarities between two brutal murders by Islamists in the name of blasphemy
  On June 28, a Hindu man named Kanhaiya Lal was brutally beheaded in Udaipur for an alleged post on social media in support of former spokesperson of Bharatiya Janata Party (BJP) Nupur Sharma. The two Islamists who murdered the poor tailor Kanhaiya Lal in broad daylight made a video of the murder and published it on social […]
 • Rajasthan: Islamists beheaded Kanhaiya Lal after his son made social media posts supporting Nupur Sharma
  In a shocking incident, two Muslim men killed a Hindu tailor Kanhaiya Lal in the Maldas Street Area of Udaipur, Rajasthan. According to the video shared by the Islamists, they killed the innocent tailor only because his son shared few posts on social media supporting former BJP spokesperson Nupur Sharma. In the viral video, the […]
 • “పేదల పాలిట పెన్నిధి సేవా భారతి”
  పేద, అట్టడుగు వర్గాల ప్రజలు స్వావలంబన అయ్యి ఇతరులకు సహాయపడే దశకు చేరుకునేందుకు సేవా భారతి చేస్తున్న కృషి అమోఘమని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గుంత కండ్ల జగదీశ్వర్ రెడ్డి గారు అన్నారు. సూర్యాపేట జిల్లాలోని మునగాల మండలం కొక్కిరేణి గ్రామంలో డాక్టర్ పుల్లయ్య స్మారక భవనంలో సేవాభారతి వారిచే నిర్మించిన శ్రీ వివేకానంద వైద్యశాలను జూన్ 24 శుక్రవారం శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ క‌రోనా […]
 • ఎస్సీ , ఎస్టీ అర్చకులకు సమరసతా సేవా ఫౌండేషన్ శిక్ష‌ణ
  సమర సతా సేవా ఫౌండేషన్ గత 7 సంవత్సరాలుగా హిందూ ధర్మ ప్రచారం చేస్తూ ఎస్సీ, ఎస్టీ., వర్గాల ధార్మిక ఉన్నతి కోసం అనేక నూతన ప్రయోగాలు చేస్తున్నది. 4 సంవత్సరాల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక సహాయంతో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలో 502 స్థలాల్లో ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార కాలనీల్లో దేవాలయాలు నిర్మించింది. చాలా చోట్ల ప్రధాన గ్రామంలోని దేవాలయాలలోకి ఎస్సీ వర్గాల ప్రజలకు దేవాలయం ప్రవేశం లేదు. అయితే ఈ నూతన […]
 • భారతీయాత్మపై చెరగని సంతకం
  జూన్ 27 – బంకించంద్ర చటర్జీ జ‌యంతి  ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవ్‌ ‌సుజలాం సుఫలాం మలయజ శీతలామ్‌ ‌సస్యశ్యామలాం మాతరం వందేమాతరం శుభ్రజ్యోత్స్న పులకిత యామినీమ్‌ ‌ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీమ్‌ ‌సుహాసినీం సుమధుర భాషిణీమ్‌ ‌సుఖదాం వరదాం మాతరం వందేమాతరం కోటి కోటి కంఠ కలకల నివాద కరాలే కోటి కోటి భుజై ధృత ఖర కరవాలే అబలాకేనో మాం ఎతో బలే బహుబల ధారిణీం నమామి తారిణీం రిపుదల వారిణీం మాతరం వందేమాతరం […]
 • భారతీయత ఆధారిత ఆర్థికనమూనా
  ఇటీవలే ముగిసిన ఆర్.ఎస్.ఎస్. అఖిల భారతీయ ప్రతినిధి సభలలో, దేశంలోని బహుసంఖ్యాక ప్రజలకు నూతన ఉద్యోగావకాశాలు, మరియు జీవనోపాధి అవకాశాలు అన్వేషించాలని తీర్మానించారు. ఈ మధ్య సంభవించిన కోవిడ్-19 మహమ్మారి ప్రభావం వలన అతలాకుతలమైన జీవనోపాధి రంగంలో, భారతీయత ఆధారంగా ఒక నూతన ఆర్థిక నమూనాను ఆవిష్కరించాల్సిన అవసరం ఉన్నదని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ నమూనా ఎలా ఉండాలంటే, పెరుగుతున్న ఉద్యోగ అవసరాలను దృష్టిలో ఉంచుకొని, వ్యవసాయం, ఎగుమతులు, పరిశ్రమలు మరియు సేవా, సహాయ రంగాలలో భారతదేశ స్వావలంబన ఆధారంగా తయారుచేయాలి. ఆర్.ఎస్.ఎస్. లోని మేధావి వర్గం, మనదేశం లోని […]

The Gupta Empire: Art & Culture – Śatāvadhānī Dr. R. Ganesh