ప్రశాంతంగా, శాంతియుతంగా జరుగుతున్న ఆర్.ఎస్.ఎస్ శాఖను కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPM), డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (DYFI)కి చెందిన కొంతమంది దుండగులు అడ్డుకోవడానికి యత్నించారు. కేరళలోని మలప్పురం జిల్లా కొట్టక్కల్‌లో ఫిబ్రవరి 6న రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. శాఖ ముగింపు సమయంలో నమస్తే సదా వత్సలే మాతృభూమి…. అంటూ ప్రార్థన చేసే సమయంలో దుర్మార్గులు వచ్చి దౌర్జన్యం చేశారు. అయినా వారిని పట్టించుకోకుండా, శాఖకు అంతరాయం కలగనివకుండా స్వయంసేవకులు సంఘ […]
సంత్ రవిదాస్ జయంతి పురస్కరించుకుని సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఫిబ్రవరి 4న దిల్ సుఖనగర్ బాగ్ లో ఘనంగా కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు సంబంధించిన పెద్దలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ప్రాంత సామాజిక సమరసత ప్రముఖ్ శ్రీ అప్పాల ప్రసాద్ గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ “చెప్పులు కుట్టే చమర్ కులంలో మాఘ పౌర్ణమి కాశీ వద్ద సీర్ గోవర్ధన పురంలో జన్మించి, బాల్యం నుండే […]
The pervert mentality that takes glee in twisting the Rashtriya Swayamsevak Sangh’s ideology was yet again evident when the media at large misreported Sarsanghchalak Dr. Mohan Bhagwat Ji’s words. The media not only mistranslated his speech but also coloured it in its own hue when he spoke on the occasion of venerated saint Sant Rohidas […]
ఫిబ్రవరి 5, మాఘ పౌర్ణిమ సంత్ రవిదాస్ జయంతి… – ప్రవీణ్ గుగ్నాని దాదాపు 650 సంవత్సరాలకు పూర్వం 1398లో మాఘ మాసం పౌర్ణిమ నాడు కాశీలో జన్మించిన సంత్ రవిదాస్ లేదా సంత్ రై దాస్ మతమార్పిడులను వ్యతిరేకించిన, మతమార్పిడికి గురైనవారిని స్వధర్మంలోకి తీసుకువచ్చేందుకు పునరాగమనాన్ని ప్రోత్సహించిన ప్రప్రధమ సంత్ అని చెప్పవచ్చును. భారతదేశంలో చాలాసంవత్సరాలుగా మతమార్పిడులు సాగుతున్నాయి. 12వ శతాబ్దంలో ముస్లిం దురాక్రమకారులు భారత్‌పై దండెత్తినప్పుడు ఇక్కడి అపారమైన సంపదను దోచుకోవడంతోపాటు తమ మత […]
భారతదేశ వీసా నిబంధనలను ఉల్లంఘిస్తూ దేశంలో పర్యటిస్తున్న సూఫీ పీర్ సాకిబ్ ఇక్బాల్ షమీ అనే పాకిస్థానీ-బ్రిటిష్ ఇస్లామిక్ ప్రచారకుడు వరంగల్ ఆజాం జాహి మిల్ గ్రౌండ్ లో శనివారం రాత్రి నిర్వహించే ముస్లిం మత ప్రచార సభలో పాల్గొనకుండా లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ (LRPF), విశ్వహిందూ పరిషత్ వరంగల్ మహానగర్ కార్యకర్తల ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్ని నిలువరించారు. వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్ లో జన్మించి బ్రిటన్ పౌరసత్వం స్వీకరించిన సూఫీ పీర్ సాకీబ్ […]
-కె. సహదేవ్ ప్రస్తుత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని దివ్యక్షేత్రం వారణాసి సమీపంలో `సీర్ గోవర్ధన్‌పూర్’ గ్రామంలో, 15-16వ శతాబ్దoలో పవిత్ర మాఘ పౌర్ణమి రోజు, సంత్ రవిదాస్ జన్మించారు. మాతా కల్సాన్, సంతోఖ్ దాస్ లు ఆయన తల్లిదండ్రులు. ఈరోజు ఆ ప్రాంతం, `శ్రీ గురు రవిదాస్ జన్మస్థాన్’ అని పిలవబడుతోంది. ప్రసిద్ధ బ్రాహ్మణ వైష్ణవ గురువు శ్రీ రామానంద ఆయనకి గురువు, ఇది శ్రీరామానంద సాంప్రదాయం అని పిలవబడుతోంది.. ”నా గురువుని కనుగొన్నాను, నా జన్మ ధన్యమైంది; […]
స్వాతంత్రం కోసం తమ శక్తి సామర్థ్యాలకు పదునుపెట్టి కొత్త చరిత్ర సృష్టించిన త్యాగ పురుషులు అనేక మంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకడు తాంతియభిల్. భీల్ తెగలో జన్మించిన ఈ వీరుడు బ్రిటీష్ వారి సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తూ అత్యంత సాహసోపేతంగా పోరాడాడు The post VIDEO: మరో శివాజీ తాంతియభిల్ appeared first on VSK Telangana.
భారత ఆణిముత్యం, అరుదైన మణి, విశిష్ట సంస్కృతీ పూజారి, కళాతపస్వి పద్మశ్రీ కె. విశ్వనాథ్ గారి హటాన్మరణం సినీరంగానికే కాక తెలుగు ప్రాంతాలకు, ప్రజలకు తీరని లోటు మిగిల్చింది. తెలుగు సినిమాకు విలువలు జోడించి, భారతీయ సంప్రదాయానికి, పరంపరకు, శాశ్వత సత్యానికి ప్రాధాన్యతనిస్తూ, ప్రపంచస్థాయికి చేర్చడానికి కృషిచేసిన సఫల సాధకుడాయన. అనేక కళాకారులను వెలికితీసి, తెరపైన, తెర వెనుక ప్రోత్సహించి, వారి నైపుణ్యాలకు అత్యద్భుతమైన పదునుపెట్టి, సినిమారంగానికి అరుదైన సేవలను అందించిన మహానుభావులు కాశీనాధుని విశ్వనాథ్ గారు. […]
దర్శకులు శ్రీ కాశీనాధుని విశ్వనాథ్ గారు వెండితెరకు ఇటీవలి ఋషి. ఉదాత్త, ఉన్నత సందేశాలు కలిగిన చలనచిత్రాలను హృదయాలకు హత్తుకునే విధంగా ప్రేక్షక లోకానికి అందించిన అరుదైన తార. విశ్వనాథుని తపస్సుతో వెండితెరకు దిగివచ్చిన `శంకరాభరణం’, `సాగర సంగమం’, `స్వాతిముత్యం’, `స్వయంకృషి’ మొదలైన చిత్రాలు ప్రేక్షకులలో భారతీయ ఆత్మను ప్రకాశింపజేస్తూనే ఉంటాయి. ఘనవిజయాలు, విశిష్ట అవార్డులు వరించినప్పటికీ, వాటన్నింటినీ పరమేశ్వరానుగ్రహంగా తలదాల్చి, తనను శివసేవకునిగా ప్రకటించుకున్న విశ్వనాథ్ వినయం ఆయనలోని ఔన్నత్యం. మానవీయతను ఉద్ధరించే కళలు దెబ్బతింటున్న […]
న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ (SP), రాష్ట్రీయ జనతాదళ్ (RJD) రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని విశ్వ హిందూ పరిషత్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ అలోక్ కుమార్ జీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను కలసి విజ్ఞప్తి చేయనున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29Aపై CEC దృష్టి సారించాలని, దీని ప్రకారం ప్రతినమోదిత రాజకీయ పార్టీ మెమోరాండమ్‌లో పార్టీ నిజమైన విశ్వాసం, విధేయతతో సహా లౌకికవాదం, ప్రజాస్వామ్యబద్ధమైన ఒక నిర్దిష్ట […]