Dakshinapatha

RSS NEWS

 • బీఎంఎస్‌ కార్యకర్తలపై టీఎంసీ గుండాల దాడి అమానుషం
  దాడిని ఖండించిన బీఎంఎస్‌ కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్‌ పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మెడినిపూర్‌ జిల్లాలోని నందిగ్రామ్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీఎంఎస్‌ కార్యకర్తలపై టీఎంసీ గుండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు బీఎంఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బిన‌య్ కుమార్‌ సిన్హా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల ప్రవేశపెట్టిన కార్మిక సంస్కరణలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా బీఎంఎస్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టినట్టు పేర్కొన్నారు. బీఎంఎస్‌ 19 వ త్రైమాసిక […]
 • జ‌మ్ముకాశ్మీర్‌, ల‌డ‌ఖ్‌లో ఎవ‌రైనా భూముల కొన‌వ‌చ్చు
          జ‌మ్ము కాశ్మీర్ అభివృద్ధిలో మ‌రో అడుగు ముందుకు ప‌డింది. జమ్ముకాశ్మీర్‌, ల‌డ‌ఖ్‌లో భూమిని ఎవరైనా కొనుగోలు చేయ‌డానికి మార్గం సుగ‌మం చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం గెజిట్ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. జమ్ముకాశ్మీర్‌ అభివృద్ధి చట్టం, సెక్షన్‌ 17లోని ‘రాష్ట్రంలోని శాశ్వత నివాసి’ అనే పదాలను తొలగించి స్థానికేతరులు భూములు కొనుగోలు చేయకూడదనే కీలక నిబంధనను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సవరించింది. ఈ సవరణలు తక్షణమే అమల్లోకి వస్తాయని వివరించింది. […]
 • సోదరి నివేదిత : ఒక అగ్నిశిఖ
  – డా. నివేదితా రఘునాథ్ భిడే నిజంగా శివుడిని అర్చించాలంటే మనం శివుడు కావాలి – శివో భూత్వా శివం యజేత్. అలాగే ఈ భరత భూమిని ఆరాధించేందుకు సోదరి నివేదిత తానే భారతమాత అయింది. భారతిని సంపూర్ణంగా అర్ధంచేసుకుంది.  స్వామి వివేకానంద పాశ్చాత్య దేశాలకు వెళ్లినప్పుడు అక్కడ ఆయనకు తెలిసినవారు, స్నేహితులు ఎవరు లేరు. చేతిలో తగినంత డబ్బు కూడా లేదు. ఇక ఆయన ఎవరో కూడా అక్కడివారికి తెలియదు. హిందూధర్మ జ్ఞానం, అనుభవం మాత్రమే […]
 • ఎస్సీలలో క్రైస్తవ మతమార్పిళ్లను ప్రోత్సహిస్తున్న జీవోపై కేంద్రానికి లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఫిర్యాదు 
  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దశాబ్దాలుగా సాగుతున్న క్రైస్తవ మతమార్పిళ్లపై దృష్టి సారించి, పలు పరిశోధనాత్మక నివేదికలు కేంద్రానికి సమర్పిస్తున్న లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ సంస్థ తాజాగా మరో వివాదాస్పద జీవో, దాని తాలూకు పర్యవసానాలను వివరిస్తూ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. 1977 సంవత్సరంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని సోషల్ వెల్ఫేర్ విభాగం జీవో నెంబర్ 341 పేరిట ఎస్సీలకు భారత రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల ద్వారా అందుతున్న వెసులుబాట్లను ఎస్సీ నుండి క్రైస్తవంలోకి మారిని వారికి కూడా అందిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా ఎస్సీలకు అందాల్సిన వెసులుబాట్లను ‘శాసనబద్ధమైనవి’గా, ఎస్సీ నుండి క్రైస్తవంలోకి మారిన […]
 • విజయదశమి ఉత్సవం -వైశిష్ట్యం
  సరస్వతీ పూజ విజయదశమి రోజున సరస్వతీదేవిని ఆరాధిస్తే, మన ఆత్మ వ్యక్తీకరించిన భావం అవ్యక్తంగా మారి సుస్థిరత ఏర్పడుతుంది. (భారతీయ సంస్కృతి కోశము,  సంపుటం 4, పేజి 319, 320) శ్రీరాముడు విజయదశమిన రావణుడిని సంహరించి విజేతగా నిలిచిన రోజుగా పరిగణిస్తారు. దసరా పండుగ విజయానికి సాహసానికి ప్రతీక, రాజులకు ఇతరులకు కొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించాలని చెప్పబడింది. అజ్ఞ్యాత వాసానికి ముందు అర్జునుడు తన ఆయుధాలను శమీ వృక్షంలో దాచి ఉంచాడు. విరాటరాజు గోవులను కౌరవులు […]
 • Address by Param Poojaniya Sarsanghchalak Dr. Shri Mohan ji Bhagwat on the occasion of Sri Vijayadashami Utsav 2020
  ।।ॐ।। Rashtriya Swayamsevak Sangh 25-Oct-2020 (Address by Param Poojaniya Sarsanghchalak Dr. Shri Mohan ji Bhagwat on the occasion of Sri Vijayadashami Utsav 2020 (Sunday, October 25, 2020) We are all aware that this Vijayadashami the celebrations are restrained in terms of numbers. We are also aware of the cause. To prevent community spread of Corona […]
 • RSSVijayaDashami 2020 Images
  RSSVijayaDashami 2020 Images The post RSSVijayaDashami 2020 Images appeared first on VSK Telangana.
 • ఎదురు కాల్పుల్లో శ్రీ‌కాకుళం జ‌వాన్ వీరమ‌ర‌ణం
  దేశ ర‌క్ష‌ణ భాగంగా స‌రిహ‌ద్దుల్లో ఉగ్ర‌వాదుల‌తో పోరాడిన‌ శ్రీ‌కా‌‌కుళం జిల్లా వ‌జ్ర‌పుకొత్తూరుకు చెందిన అస్సాం రైఫిల్్స జ‌వాన్ బొంగు బాబురావు (28) బుధ‌వారం జరిగిన ఎదురు కాల్పుల్లో వీరమ‌ర‌ణం పొందారు. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని ఖోన్సా స‌రిహ‌ద్దు స‌మీపంలో ఉగ్ర‌వాదుల‌తో జ‌రిగిన ఎదురు కాల్పుల్లో బాబురావు మృతి చెందిన‌ట్టు అధికారులు వెల్ల‌డించారు. ఆయ‌న మృత‌దేహాన్ని గురువారం ప్ర‌త్యేక విమానంలో విశాఖప‌ట్నం తీసుకువచ్చారు. అక్కడి నుంచి అక్కూపల్లి మీదుగా కాశీబుగ్గ నుండి బైక్ ర్యాలీతో ఆయ‌న‌ స్వగ్రామానికి తీసుకువచ్చారు. బాబురావు […]
 • అయోధ్య రామమందిరం నమూనాతో ఆకర్షిస్తున్న షాపింగ్ మాల్
  బహుశా దేశంలో ఇదే మొట్టమొదటిసారి కావచ్చు. బహుళ అంతస్తులు గల ఓ ప్రఖ్యాత షాపింగ్ మాల్ యాజమాన్యం అయోధ్య రామమందిరం నమూనాను తమ షాపింగ్ మాల్ లో ఆవిష్కరించింది.       ఢిల్లీ నగరంలోని పసిఫిక్ మాల్ యాజమాన్యం తమ మాల్ లో అయోధ్య భవ్య మందిర నమూనా ఆవిష్కరించడాన్ని ఎంతో గర్వకారణంగా భావిస్తోంది. అంతే కాకుండా ఈ నమూనా వినియోగదారులను సైతం అమితంగా ఆకర్షిస్తోంది. The post అయోధ్య రామమందిరం నమూనాతో ఆకర్షిస్తున్న షాపింగ్ […]
 • హైదరాబాద్ కు చెందిన ముగ్గురు ఐసిస్ ఉగ్రవాదులకు జైలు శిక్ష
  ఐసిస్ ఉగ్రవాద సంస్థకు చెందిన సభ్యులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 15 మందిలో హైదరాబాద్ కు చెందిన ముగ్గురిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టు శుక్రవారం జైలు శిక్ష విధించింది. హైదరాబాద్ లోని టోలిచౌకి కి చెందిన షరీఫ్ మౌనిద్ధిన్, సైదాబాద్ కు చెందిన అబ్దుల్లా ఖాన్, మాదాపూర్ కి చెందిన నఫీసా ఖాన్ అలియాస్ ఫాతిమా ఖాన్ అలియాస్ అబూ జర్రర్ లకు కోర్టు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. నాఫిస్ ఖాన్ కు పదేళ్ల […]