Indian Constitution

RSS NEWS

 • చైనా సరిహద్దుల్లో 6 ఎత్తైన ప్రాంతాలు భారత్  స్వాధీనం
  భారత్ చైనా సరిహద్దుల్లో భారత సైన్యం ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తూ డ్రాగన్ ఎత్తులను చిత్తు చేస్తోంది. గత మూడు వారాల్లోనే భారత సైన్యం లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న ఆరు ప్రధాన ఎత్తైన కొండలు ను స్వాధీనం ప్రభుత్వ వర్గాలు ఒక మీడియా సంస్థ కి తెలిపాయి.  ఆగస్టు 29 నుంచి  నుంచి సెప్టెంబర్ రెండవ వారం వరకు వాస్తవాధీన రేఖ వెంబడి భారత సైన్యం ఆరు ముఖ్యమైన కొండలను స్వాధీనం చేసుకుంది. వాటిలో మగర్ హిల్, గురుంగ్ […]
 • 9మంది అల్ ఖైదా ఉగ్రవాదులను అరెస్టు చేసిన ఎన్ఐఏ
  పశ్చిమబెంగాల్, కేరళ రాష్ట్రాల్లో పాకిస్తాన్ ప్రేరిత అల్ ఖైదా ఉగ్రవాద సంస్థకు చెందిన  9 మంది ఇస్లామిక్ ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ శుక్రవారం అరెస్టు చేసింది. పశ్చిమ బెంగాల్ లోని ముర్షీదాబాద్ నుంచి కేరళలోని ఎర్నాకుళం నుంచి ఆల్-ఖైదా తో సంబంధమున్న 9 మంది ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసి, వారి వద్ద నుంచి కీలక పత్రాలను, డిజిటల్ పరికరాలను, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన ఉగ్రవాదులను ముర్షిద్ హసన్, ఇయాకుబ్ […]
 • ఆపరేషన్ పోలో 1948
  The post ఆపరేషన్ పోలో 1948 appeared first on VSK Telangana.
 • పాకిస్తాన్ తప్పుడు మ్యాప్ ప్రదర్శించినందుకు ఎస్‌సీఓ  సదస్సు నుంచి అజిత్ దోవల్ వాకౌట్
  రష్యా రాజధాని మాస్కో వేదికగా జరుగుతోన్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సులో భాగంగా మంగళవారం సభ్య దేశాల జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ)ల సమావేశం జరిగాయి. ఈ నేపథ్యంలో  పాకిస్తాన్ కల్పిత మ్యాప్‌ను చూపడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మన భూభాగాలైన కాశ్మీర్, జునాఘడ్ ప్రాంతాలను తనవిగా చెప్పుకుంటూ పాక్ కల్పిత మ్యాపును ప్రదర్శించడంపై అజిత్ దోవల్ తీవ్రంగా మండిపడ్డారు. అందుకు నిరసనగా సమావేశం నుంచి వాకౌట్ చేశారు. పాకిస్తాన్ తీరుపై ఆతిథ్యదేశం రష్యా […]
 • India beats China to become Member Of UN’s Prestigious ECOSOC Body
  In a significant victory, defeating China at the UN, India becomes a member of the United Nation’s Commission on Status of Women, a body of the Economic and Social Council (ECOSOC). India will be a member of the prestigious body for four years from 2021 to 2025. TS Tirumurti, permanent representative of India to the […]
 • Arunachal Pradesh – ‘Street library’ to nurture reading habit among people
  Arunachal. The lockdown caused by the ongoing COVID-19 pandemic has a silver lining to it as well given the fact that it has led people to think out of the box. A youth from a small town called Nirujlui in Arunachal Pradesh has set up a ‘Street Library’ with just a rack loaded with books […]
 • జాగృతి ప్రత్యేక సంచిక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సహ సర్ కార్యవహ శ్రీ దత్తాత్రేయ హోసబళే ప్రసంగం
  జాగృతి ప్రత్యేక సంచిక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సహ సర్ కార్యవహ శ్రీ దత్తాత్రేయ హోసబళే ప్రసంగం   The post జాగృతి ప్రత్యేక సంచిక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సహ సర్ కార్యవహ శ్రీ దత్తాత్రేయ హోసబళే ప్రసంగం appeared first on VSK Telangana.
 • అల్లర్లు సృష్టించే వారిని అరెస్టు  చేయడం అన్యాయమా ? 
  రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి అమాయక ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమైన అల్లర్లను సృష్టించే వారిని  అరెస్టు చేయడం పై కొందరు కుహనా మేధావులు దేశం లో అప్రజాస్వామిక చర్యలు జరుగుతున్నాయని అర్థం పర్థం లేని వాదనలు చేస్తున్నారు. ఫిబ్రవరిలో  సిఏఏ వ్యతిరేక నిరసనల పేరుతో జరిగిన హిందూ వ్యతిరేక అల్లర్లపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమర్ ఖలీద్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడంపై నటుడు ప్రకాష్ రాజ్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు. ప్రజాస్వామ్య దేశంలో మాట్లాడే హక్కు […]
 • ఆంధ్రప్రదేశ్: మతం మారిన క్రైస్తవులు అనుభవిస్తున్న ఎస్సీ రిజర్వేషన్ల విషయంలో చర్యలకు కేంద్రం ఆదేశం 
  మతం మారినప్పటికీ షెడ్యూల్డ్ కులాలకు ఉద్దేశించిన రిజర్వేషన్లు అనుభవిస్తున్న క్రైస్తవులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయమై వెంటనే చర్యలు తీసుకుని, సంబంధిత చర్యల వివరాలు తమకు పంపాల్సిందిగా కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికార మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ (సోషల్ వెల్ఫేర్ విభాగం)ని కోరింది. గతంలో లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ స్వచ్ఛంద సంస్థ సమర్పించిన నివేదిక ఆధారంగా కేంద్రం ఈ ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి […]
 • ఆధునిక ఋషి.. భారతరత్న.. మోక్షగుండం విశ్వేశ్వరయ్య
  భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని ప్రతి సంవత్సరం ఇంజనీర్ ల దినోత్సవంగా జరుపుతుంటారు. ఆధునిక ఋషి అనదగిన శ్రీ విశ్వేశ్వరయ్య 15 సెప్టెంబర్, 1860 అప్పటి మైసూర్ సంస్థానంలోని కోలార్ జిల్లా ముద్దెనహళ్లి గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి శ్రీనివాస శాస్త్రి సంస్కృత పండితులు, ఆయుర్వేద వైద్యులు. తల్లి వెంకచ్చమ్మ దైవభక్తి కలది. విశ్వేశ్వరయ్య తన 15వ ఏట తండ్రిని కోల్పోయారు. భారతీయ అఖండ ఋషిపరంపరలో ఉన్నట్లుగానే విశ్వేశ్వరయ్యలో కూడా తత్వజ్ఞానం, శాస్త్రీయ దృక్పధం, ఉన్నతమైన విలువలు […]