RSS NEWS

 • UP Police action Effect: The Accused Issue Clarification, Rejoinder, Delete Tweets & Cartoons
  New Delhi. After the Uttar Pradesh Police lodged an FIR against Twitter, propagandists, Congress leaders, and propaganda portals for spreading fake news, some issued clarifications and rejoinders, and some deleted tweets and cartoons. News portal The Quint deleted a cartoon with the explanation “The Quint has withdrawn its Kaafi Real cartoon on the recent incident […]
 • యూపీ: మ‌త విద్వేషాలు రెచ్చ‌గొట్టె త‌ప్పుడు వార్త‌ల‌ను ప్ర‌చారం చేసిన వారిపై కేసు న‌మోదు
  దేశంలో ఏ చిన్న సంఘ‌ట‌న జ‌రిగినా అది మ‌త విద్వేషాల‌ను రెచ్చ‌గొట్టేలా ప్ర‌చారం చేసి దేశ ప్ర‌జ‌ల్లో గంద‌ర‌గోళాన్ని సృష్టించ‌డానికి కొంత‌ మంది వ్య‌క్తులు కుట్ర‌లు చేస్తూనే ఉన్నారు.  త‌ప్పుడు వార్త‌ల‌ను సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేస్తూ ఒక మ‌తంపై బుర‌ద జ‌ల్లే కుట్ర‌ల‌కు పాల్ప‌డుతున్నారు. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని ఘ‌జియాబాద్‌లో జ‌రిగిన ఒక ఘ‌ట‌న‌ను కొంత‌మంది వ్య‌క్తులు త‌ప్పుదోవ ప‌ట్టించి సోష‌ల్ మీడియాలో పోస్టు చేసి మ‌త‌విద్వేషాల‌ను సృష్టించాల‌ని ప్ర‌య‌త్నించి చివ‌రికి అడ్డంగా దొరికిపోయి పోలీసు స్టేష‌న్‌లో […]
 • श्री राम का काम नौ गुना दाम ..!
  विश्व हिंदू परिषद के कार्यकारी अध्यक्ष श्री आलोक जी ने बहुत ही स्पष्ट शब्दों में बताया कि रामजन्मभूमि न्यास ने ज़मीन साढ़े अठारह करोड़ में क्यूँ ख़रीदी। साथ ही संजय सिंह पर मानहानि का मुक़द्दमा करना का सुझाव भी न्यास को दिया। The post श्री राम का काम नौ गुना दाम ..! appeared first on […]
 • కరోనా సోకిన ఆదివాసీలను ఐసోలేషన్ సెంటర్ నుండి బహిష్కరించిన చర్చి 
  క‌రోనా వైర‌స్ బారినప‌డి చ‌ర్చిలో ఏర్పాటు చేసిన ఐసోలేష‌న్ కేంద్రంలో చికిత్స పొందుతున్న గిరిజనులను బయటకు గెంటివేసిన అమాన‌వీయ ఘ‌ట‌న తెలంగాణలో జిల్లాలోని చోటుచేసుకుంది. న్యూ ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ ప్ర‌చురించిన క‌థ‌నం ప్ర‌కారం..  భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా అశ్వ‌రావుపేట మండ‌లం మ‌ద్దుల‌మడ గ్రామానికి చెందిన 19 మంది గిరిజన గ్రామస్థులకు జూన్ 4వ తేదీన కోవిద్ పాజిటివ్ వచ్చినట్టు తేలింది. గ్రామంలోనే ఉంటె ఇతరులకు కూడా వ్యాపించే ప్రమాదం ఉందని గ్రహించిన గిరిజనులు, ఐసోలేషన్ కేంద్రానికి వెళ్లే […]
 • తీర్థ క్షేత్ర భూసేకరణలో ఎలాంటి అవకతవకలు జరగలేదు
  అయోధ్య శ్రీరామజన్మభూమిలో మందిర నిర్మాణపు పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయని, ముఖ్యంగా మందిర నిర్మాణపు పనులు పర్యవేక్షిస్తున్న తీర్థ క్షేత్ర ట్రస్ట్ చేపట్టిన భూసేకరణ అవినీతిమయమని కొందరు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయమై సి బి ఐ విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. వారి ఆరోపణలకు మీడియా కూడా తగిన ప్రచారం కల్పించింది. కానీ అసలు నిజానిజాలు ఏమిటి? తీర్థ క్షేత్ర ట్రస్ట్ చేపట్టిన భూసేకరణలో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నది వాస్తవం. అయోధ్య రైల్వే స్టేషన్ […]
 • 850 oxygen plants being set up in various districts of country – Dr. C Satish Reddy
  New Delhi. A total of 850 oxygen plants are being set up in various districts of the country from PM Cares Fund for catering to the needs of the country to fight the pandemic COVID-19, Dr. C Satish Reddy, Secretary, Defence Research & Development Organisation (DRDO), highlighted at the Department of Science & Technology (DST) […]
 • బీబీసి ద్వంద్వ వైఖరి
  ఇటీవల డెన్మార్క్ లో జరుగుతున్న యూరో ఫుట్ బాల్ పోటీల్లో డెన్మార్క్, ఫిన్లాండ్ ల మధ్య  మ్యాచ్ ను బీబీసి (బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్) ప్రసారం చేసింది. మ్యాచ్ మధ్యలో డెన్మార్క్ ఆటగాడు ఎరిక్సన్ గుండెపోటుతో అస్వస్థతకు గురై మైదానంలోనే పడిపోయాడు. అతనికి వెంటనే అక్కడే అత్యవసర చికిత్స అందించారు. ఆ సమయంలో అతనికి అందిస్తున్న చికిత్స ఎవరూ చూడకుండా మిగిలిన ఆటగాళ్ళంతా అతను చుట్టూ నిలబడ్డారు. అయినా బీబీసి అక్కడి దృశ్యాలను కొద్ది నిముషాలు […]
 • Press Release by Sri Ram Janma Bhoomi Teertha Kshetra Trust, Ayodhya
  For improving the rampart and retaining wall of Shri Ramjanmabhoomi Temple as per Vastu and to keep the walkway accessible to the pilgrims in the east and west direction of the temple complex and for the security of the temple complex as well, it is necessary to acquire some houses and some small temples as […]
 • అయోధ్యలో భూమి కొనుగోళ్లపై శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ప్రకటన
  వాస్తు ప్రకారం శ్రీరామ జన్మభూమి ఆలయ రక్షణ కోసం చుట్టూ నాలుగు దిక్కులా ఎత్తైన ప్రాకారం నిర్మాణం కోసం, అడ్డగోడ నిర్మాణం కోసం, మందిర తూర్పు, పశ్చిమ భాగాల్లో రాకపోకలు సాగించే భక్తుల రద్దీ నియంత్రించే ప్రక్రియలో భాగంగా ఎక్కువ మొత్తంలో ఖాళీ స్థలం ఏర్పాటు చేయడానికి, అలాగే ఆలయ ప్రాంగణ భద్రత మొదలైన విషయాలను దృష్టిలో పెట్టుకుని మందిర చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉన్న చిన్న, పెద్ద దేవాలయాలు, ఇండ్లు, స్థలం సేకరించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రక్రియలో భాగంగా చుట్టుప్రక్కల స్థలాలు, ఇండ్లు, మందిరాల యజమానులు నుండి భూమి కొనుగోలు […]
 • RSS Swayamsevaks Stayed in Shamashan for 38 Days and Performed Last Rites of 205 Covid Victims
  Vidisha : When the second wave of Covid-19 hit in April-May, many shamashans fell short of space and manpower. The same happened with the shamashan in Vidisha. A temporary arrangement was made in Karaiyan village. It was Bhorghat shamashan. One Kuldeep Sharma, 35, had gone to Bhorgat shamashan for the last rites of a friend’s grandmother. […]